Author Topic: పెళ్లి సంబురాలు - మా ప్రత్యేకతలు  (Read 1451 times)

Administrator

  • Administrator
  • Sr. Member
  • *****
  • Posts: 324
    • View Profile
సర్వ జనామోదితమైన మా కమ్యూనిటీ సంబురాలలో పెళ్లి వేడుకలకి అత్యంత ప్రాధాన్యత వున్నది.  మేము నిర్వహించిన కొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వబడినవి.

Administrator

  • Administrator
  • Sr. Member
  • *****
  • Posts: 324
    • View Profile
1. రెండు వేరు వేరు ఆచార వ్యవహారాలు గల రెండు పరివారాల మధ్య సంబంధం కలిసినప్పుడు పెళ్లి తంతు లో ఎన్నో మార్పులు అవసరమవుతాయి.  దానిని చేయుట కేవలం పురోహితుల చేతిలో వుండే పని కాదు.  అందువలన పెళ్లి పెద్దలు అంటే ఇరుప్రక్కల తల్లితండ్రులు వారి పెద్దలు పురోహితులతో కూర్చుని పెళ్లి తంతు ని తిరిగి వారికి నచ్చిన విధం గా రాయవలసి వుంటుంది. 

మేము ఆ విధం గా ఒక కొత్త విధానాన్ని తెలుగు తమిళ బ్రాహ్మణ కుటుంబాల మధ్య తయారు చేసుకున్నాము. 

2. ప్రధమ నిశ్చితార్థం అబ్బాయి తరఫు వారు చేశారు.

3. తరువాత మేము అబ్బాయి తరఫు కుటుంబాన్ని పరిచయం చేసుకొనుటకు హైదరాబాద్ లో ఒక ప్రత్యెక సభ ని నిర్వహించాము.  అందులో ఇరువైపులా నుంచి దగ్గర బంధువులని ఆహ్వానించి ఒక వినోద కార్యక్రమాన్ని ఒక సూత్రధారి  ని పెట్టి నిర్వహించాము.

4. అందులో విష్ణు సహస్రనామం చదువుట, పరిచయాలు, క్విజ్, పాటలు, కవితలు, మిమిక్రీ, మోనోలోగ్, పెద్దల దీవెనలు లాంటి అనేక ఐటమ్స్ తో పది కాలాలు అందరికి గుర్తు వున్దిపోఎట్టుగా నిర్వహించాము.

5. ఈ రోజు మొత్తం పెళ్లి తంతులో ఆ  సభ మాత్రమే అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకొని వున్నది అనటం లో నాకు ఎటువంటి సందేహము లేదు.   

Administrator

  • Administrator
  • Sr. Member
  • *****
  • Posts: 324
    • View Profile
ఇటువంటి  అనేక కార్యక్రమాలలోంచే కొత్త  కెరీర్స్ పుట్టి చిన్న, పెద్ద వాళ్ళందరికీ ఆహ్లాదాన్ని, ఆదాయాన్ని కూడా తెచ్చి పెడుతున్నాయనటం లో కూడా నాకు సందేహం  లేదు.   

Administrator

  • Administrator
  • Sr. Member
  • *****
  • Posts: 324
    • View Profile
Nischithaartham between the 2 families.